Friday, June 18, 2010

నా కోసం

నేను ఏది చేసినా అంతా నీ కోసమనే  నువ్వనుకుంటావు  !
కానీ ,
నిన్ను కాదనుకున్నా, నా కోసమే  
నిన్ను కావాలనుకున్నా, నా కోసమే !
నిన్ను కోపగించుకున్నా,  నా కోసమే  
నిన్ను కవ్వించినా, నా కోసమే !

అంతా నా కోసమే, ప్రియా
నన్ను క్షమించు
నీకోసం ఏది లేదు  నా దగ్గర ! 
ప్రేమా , గీమా , ఏదీ లేదు, అంతా నేనే ఉన్నాను, నాలో.  

No comments:

Post a Comment