నేను ఏది చేసినా అంతా నీ కోసమనే నువ్వనుకుంటావు !
కానీ ,
నిన్ను కాదనుకున్నా, నా కోసమే
నిన్ను కావాలనుకున్నా, నా కోసమే !
నిన్ను కోపగించుకున్నా, నా కోసమే
నిన్ను కవ్వించినా, నా కోసమే !
అంతా నా కోసమే, ప్రియా
నన్ను క్షమించు
నీకోసం ఏది లేదు నా దగ్గర !
ప్రేమా , గీమా , ఏదీ లేదు, అంతా నేనే ఉన్నాను, నాలో.
Friday, June 18, 2010
Subscribe to:
Posts (Atom)
